తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​ - warangal district latest news

ఓరుగల్లులో ప్రజలకు మాస్క్​పై అవగాహన కల్పించేందుకు మాస్క్​ మ్యాన్​ సందేశాలిస్తున్నాడు. అదేంటి మాస్క్​ మ్యాన్​ అనుకుంటున్నారా? ఓసారి ఈ కథనంపై లుక్కేయండి.

MASK MAN
ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​

By

Published : Jun 11, 2021, 11:39 AM IST

ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​

మాస్క్‌పై అవగాహన కల్పించేందుకు వరంగల్ నగరపాలక సంస్థ విన్నూత్న ఆలోచన చేసింది. హన్మకొండ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద మాస్క్‌ మ్యాన్‌ బొమ్మను ఏర్పాటు చేసింది. మాస్క్‌ ప్రాధాన్యం తెలిపేలా సందేశాలను ముద్రించింది.

ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​

ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు మాస్క్‌ మ్యాన్‌ విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరైనా పొరపాటున మాస్క్‌ అజాగ్రత్తగా ధరిస్తే వెంటనే సరిచేసుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి బొమ్మలు ఏర్పాటు చేస్తే మరింత అవగాహన కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​
ఓరుగల్లు రోడ్డుపై సందేశాలిస్తున్న మాస్క్‌ మ్యాన్​

ABOUT THE AUTHOR

...view details