వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు - మహా శివరాత్రి వేడుకలు
శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు
రుద్రేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. భక్తుల సందర్శనతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు