వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తున్నారు. ఉదయం పది దాటిన తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే ఉపేక్షించేది లేదని నగరవాసులను హెచ్చరించారు.
Lockdown: పకడ్బందీగా లాక్డౌన్.. అనవసరంగా బయటకు వస్తే కేసులే - హన్మకొండలో లాక్డౌన్
హన్మకొండలో 18వ రోజు లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు.
![Lockdown: పకడ్బందీగా లాక్డౌన్.. అనవసరంగా బయటకు వస్తే కేసులే lockdown in hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:41:11:1622268671-tg-wgl-01-29-lock-down-av-ts10077-29052021111716-2905f-1622267236-566.jpg)
హన్మకొండలో లాక్డౌన్