తెలంగాణ

telangana

ETV Bharat / state

పటిష్ఠంగా లాక్​డౌన్​.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్​ - హన్మకొండలో కఠినంగా లాక్​డౌన్

హన్మకొండలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వారి వాహనాలను సీజ్​ చేస్తున్నారు.

lockdown enforcement in hanmakonda
హన్మకొండలో కఠినంగా లాక్​డౌన్​

By

Published : May 27, 2021, 2:20 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినతరం చేస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే ఊరుకునేది లేదని వరంగల్ పోలీసులు.. నగరవాసులను హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details