వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలవుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు కరోనా వ్యాప్తి అధికంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. హన్మకొండలో ఉదయం పూట నిత్యవసర సరకుల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు.
హన్మకొండలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ - lock down in warangal urban district
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలవుతోంది. పోలీసుల నిరంతర నిఘా, నకిలీ వార్తల ప్రభావంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
హన్మకొండలో పూర్తిస్థాయిలో లాక్డౌన్
అనవసరంగా బయటకు వస్తున్న వారిని పోలీసులు మందలిస్తున్నారు. నిరంతరం గస్తీ కాస్తు ఎవర్నీ బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు.