తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో తేలికపాటి వర్షాలు - తొలకరి వర్షాలు

వరంగల్​ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. వర్షం ప్రభావంతో కాజీపేట్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్​లో తేలికపాటి వర్షాలు

By

Published : Jun 26, 2019, 5:58 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఈ రోజు మధ్యాహ్నం తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన జనాలు వర్షం రాకతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. అయితే వర్షాకాలం మొదలై ఇన్ని రోజులు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతన్నలు మాత్రం దిగాలు చెందుతున్నారు.

వరంగల్​లో తేలికపాటి వర్షాలు

ABOUT THE AUTHOR

...view details