వరంగల్ నగరంలో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాన్ని తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాల వినూత్న నిరసన - పెట్రోల్, డీజిల్ ధరలు
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ధరలను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్ష పార్టీల ఆందోళన
పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదు'