తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమాన పనికి సమాన వేతనాలివ్వాలి' - ANDOLANA

సమాన పనికి సమాన వేతనాలివ్వాలంటూ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నాన్ టీచింగ్ వర్కర్స్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు.

'సమాన పనికి సమాన వేతనాలివ్వాలి'

By

Published : Jun 10, 2019, 4:21 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం నాన్ టీచింగ్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని కాళోజి కూడలి వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలక్టరేట్​ ముందు ధర్నా చేశారు. కేజీబీవీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. జీవో 14 ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు.

'సమాన పనికి సమాన వేతనాలివ్వాలి'

ABOUT THE AUTHOR

...view details