తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ - kalyana laxmi cheques distribution

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ లబ్ధిదారులకు వాటిని అందించారు.

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

By

Published : Jun 25, 2019, 5:48 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్​ లబ్ధిదారులకు అందజేశారు. కాజీపేట, హన్మకొండ మండలాలకు చెందిన 193 మందికి రూ. కోటి 77 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రెండు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కేసీఆర్​ను రెండో సారి సీఎంగా చేశాయని వినయ్​ భాస్కర్​ అన్నారు.

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details