మెరిట్ లిస్ట్ ప్రకటించిన కాళోజీ యునివర్సిటీ - medical department
పీజీ డెంటల్ ప్రవేశానికి ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి చేపట్టనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
కాళోజీ యూనివర్సటీ మెరిట్‌లిస్ట్ విడుదల
By
Published : Apr 2, 2019, 11:20 AM IST
కాళోజీ యూనివర్సటీ మెరిట్‌లిస్ట్ విడుదల
ఏప్రిల్ 3న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటాలో పీజీ డెంటల్ ప్రవేశాలకు ధ్రువపత్రాలు పరిశీలన నిర్వహిస్తున్నట్లు వీసీ కరుణాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇప్పటికే మెరిట్ లిస్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో పొందుపరిచారు.