తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షం ఎఫెక్ట్​: కాళోజీ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా - కాళోజీ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా తాజా వార్త

భారీ వర్షాలు.. వరదల కారణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. తిరిగి ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని వర్సిటీ రిజిస్టార్​ తెలిపారు.

Kaloji University Exams Postponed
వర్షం ఎఫెక్ట్​: కాళోజీ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

By

Published : Oct 18, 2020, 7:29 PM IST

సోమవారం నుంచి వరంగల్​ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని థియరీ, రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు వర్శిటీ రిజిస్టార్​ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా... ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈపరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details