తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక పూజల్లో కడియం - kadiyam srihari

ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఐనవోలు మల్లన్న సన్నిధిలో కడియం

By

Published : Mar 4, 2019, 8:29 PM IST

ఐనవోలు మల్లన్న సన్నిధిలో కడియం
మహా శివరాత్రి సందర్భంగా వరంగల్​ అర్బన్​ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఐనవోలు మల్లన్న దేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. కడియంతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​, కుడా ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని కడియం అన్నారు.

కేసీఆర్​ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details