తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జైలుకి వెళ్తే వేడి వేడి బిర్యానీ పెడతారు.. ఎక్కడో తెలుసా..! - Jail restaurent in Hanmakonda

Jail Mandi Restaurant in Hanamkonda : ఆ కారాగారంలోకి ప్రవేశించగానే రండి.. రండి.. అంటూ ఖైదీలు ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. చెప్పిందే తడవుగా క్షణాల్లోనే వేడి వేడిగా భోజనాన్ని మనముందుంచుతారు. కారాగారం ఏమిటి.. ఖైదీలు భోజనం తీసుకు రావడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. అదేనండి జైల్‌ మండీ. భోజన ప్రియులకు సరికొత్త రుచులనందించేందుకు హనుమకొండ కేయుసీ ప్రాంతంలో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సరికొత్త ఆలోచనతో వినూత్నంగా జైల్‌ మండీని నిర్మించారు.

Jail Mandi Restaurant
జైలు మండి రెస్టారెంట్​

By

Published : Dec 22, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details