వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 146 మంది వైరస్ బారిన పడ్డారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షల కోసం అనుమానితులు బారులు తీరుతున్నారు. ఆసుపత్రిలో సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని..... ఆక్సిజన్ సమృద్ధిగా ఉందంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
'ఆస్పత్రికి ఆలస్యంగా రావడం వల్లే మరణాలు' - తెలంగాణ కొవిడ్ వార్తలు
వరంగల్‌లో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగుల కోసం ఎంజీఎంలో అన్ని సౌకర్యాలు కల్పించిట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రికి ఆలస్యంగా రావడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు.
MGM Superintendent