సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగ, వ్యాయామాన్ని చేయాలని ప్రముఖ యోగా గురువు శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్ని పలు యోగాసనాలను బోధించారు.
ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు - international yoga day celebrations
నిత్యం పని ఒత్తిడిలో ఉండే వారికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ యోగా గురువు శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్ని పలు యోగాసనాలను బోధించారు.
వరంగల్‌లో అంతర్జాతీయ యోగ వేడుకలు
నిత్యం పని ఒత్తిడిలో ఉండే వారికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీనివాస్ తెలిపారు. ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, శరీర సౌష్టవం కోసం ప్రతీ రోజు యోగా చేసేందుకు కొత సమయాన్ని కేటాయించాలని కోరారు.
ఇదీ చదవండి:నేటి నుంచి ప్రారంభం కానున్న పర్యాటకం