వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఆదివాసుల తలపాగ ధరించి కలెక్టర్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆదివాసుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఆదివాసీల తలపాగ ధరించిన కలెక్టర్ - ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాలొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆదివాసీల తలపాగ ధరించిన కలెక్టర్
ఇవీ చూడండి: ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే