వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది జెండా ఆవిష్కరించి.. మిఠాయిలు పంపిణీ చేశారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించాలి' - international labor day celebrations in mulkanur
కరోనా కాలంలోనూ.. ప్రజలకు సేవలందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి వేతనాలు పెంచాలని గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీలో మే డే వేడుకలు నిర్వహించారు.
మే డే, మే డే వేడుకలు, వరంగల్ అర్బన్ జిల్లాలో మే డే
కరోనా కష్టకాలంలోనూ సేవలందిస్తోన్న తమకు వేతనాలు పెంచాలని, తమ సేవలు గుర్తించాలని పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కోరారు.