తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షలు  ప్రారంభమయ్యాయి. జిల్లాలో 42 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 23, 338 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

విద్యార్థులు

By

Published : Jun 7, 2019, 10:44 AM IST

ఇంటర్మీడియట్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 42 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 23, 338 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.... ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష జరగనుంది. కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఇవీ చూడండి: సేవ్ డెమోక్రసీ @ 36 గంటలు

ABOUT THE AUTHOR

...view details