తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఈ సదస్సు మా భవిష్యత్​కు దారి చూపింది" - warangal

ఈనాడు- కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఐఐటీ, జేఈఈ, నీట్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది.

warangal niit

By

Published : Apr 5, 2019, 2:58 PM IST

పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్​లో సీటు ఎలా సాధించాలో మెలకువలు నేర్పించారు కోట రాజస్థాన్ రెజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్​ నాయర్, వరంగల్ నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్​లో ఈనాడు- కోట రాజస్థాన్​ రెజోనెన్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి తర్వాత ఏం చేయాలో అని ఆందోళనలో ఉన్న తమకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

"ఈ సదస్సు మా భవిష్యత్​కు దారి చూపింది"

ABOUT THE AUTHOR

...view details