రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనంగా సన్మానించారు. ఛైర్మన్ బాధ్యతలు చేపట్టాక తొలిసారి నగరానికి వచ్చిన ఆయన్ను పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎంపీ దయాకర్, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతలు సమస్యలను పరిష్కరిస్తూ సీఎం కేసీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం - వరంగల్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సన్మాన సభ
రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వరంగల్‌కు వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం