వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేటలో కుండపోత వర్షం పడింది. నగరవాసులు తడిసి ముద్దయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరటం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జోరుగా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రతి రోజు వర్షం పడుతుండటంతో పంట పొలాలు, పత్తి దెబ్బతిన్నాయి. ఆకాల వర్షానికి రైతులు అందోళన చెందుతున్నారు.
వరంగల్లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - weather city warangal
వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరంగల్లో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం