వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్లపైకి చేరటం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు.
ఓరుగల్లులో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - Heavy rain in Warangal ... roads are water
వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. నగరంలోని రహదారులు, నాలాలు జలమయమయ్యాయి.
ఓరుగల్లులో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం
TAGGED:
bhari varsham