వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. భారీగా వర్షం కురవడం వల్ల నగరం తడిసి ముద్దయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరి.. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడి నగర ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు.
తడిసి ముద్దయిన ఓరుగల్లు నగరం - తడిసి ముద్దయిన ఓరుగల్లు నగరం
వరంగల్ నగరం తడిసి ముద్దయింది. జోరుగా కురిసిన వర్షం ధాటికి నగరంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి.
తడిసి ముద్దయిన ఓరుగల్లు నగరం