తెలంగాణ

telangana

ETV Bharat / state

మృగశిర కార్తె ప్రారంభం.. కిక్కిరిసిన చేపల మార్కెట్లు - తెలంగాణ వార్తలు

మృగశిర కార్తె సందర్భంగా హన్మకొండలోని చేపల మార్కెట్​ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే చేపలు కొనేందుకు నగర వాసులు అధిక సంఖ్యలో వచ్చారు.

Telangana news
వరంగల్​ అర్బన్​ వార్తలు

By

Published : Jun 8, 2021, 1:28 PM IST

వరంగల్​ అర్బన్​జిల్లా హన్మకొండలోని చేపల మార్కెట్​ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మృగశిరకార్తె ప్రారంభం సందర్భంగా ఉదయం నుంచే మార్కెట్లో సందడి నెలకొంది.

మృగశిరకార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని... అందుకే చేపల కోసం వచ్చినట్లు నగరవాసులు చెబుతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల వ్యాపారులు చేపల ధరలను అమాంతం పెంచేశారు.

ఇదీ చూడండి:Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు

ABOUT THE AUTHOR

...view details