లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు ముందే సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వరంగల్ నగరవాసులు... పలు షాప్‌ల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం 10గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హన్మకొండలోని పలు దుకాణాలు ఉదయాన్నే తెరిచారు.
కొవిడ్ నిబంధనలు బేఖాతరు.. షాపుల వద్ద జనం రద్దీ - Telangana lockdown latest news
వరంగల్‌లోని పలు షాప్‌ల వద్ద.. రద్దీ నెలకొంది. నగరవాసులు ఉదయాన్నే దుకాణాల వద్దకు వచ్చి... తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఒక్కరూ కొవిడ్ నియామాలు పాటించకుండా గుంపులుగుంపులుగా ఉంటున్నారు.
lockdown effect
బట్టల షాప్ నుంచి వైన్‌షాపుల వరకు దుకాణాలు తెరిచిఉన్నాయి. దీనితో నగరవాసులు ఉదయాన్నే షాపుల వద్దకు వచ్చి... తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఉదయాన్నే నగరవాసులు అధిక సంఖ్యలో బయటకు వస్తున్నారు. ఒక్కరూ కొవిడ్ నియామాలు పాటించకుండా గుంపులుగుంపులుగా ఉంటున్నారు.
ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు