తెలంగాణ

telangana

ETV Bharat / state

Hanmakonda to Medaram Helicopter Services: మేడారానికి హెలిటాక్సీలో వెళ్లడానికి భక్తుల ఆసక్తి - మేడారానికి హెలికాప్టర్ సేవలు

Hanmakonda to Medaram Helicopter Services: హన్మకొండ నుంచి మేడారానికి హెలిటాక్సీలో వెళ్లడానికి భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. విహంగ వీక్షణం చేయాలనుకున్న వారు డబ్బు ఖర్చయినా పర్వాలేదని ప్రయాణానికి మెుగ్గు చూపుతున్నారు. రోడ్డు మార్గాన వెళితే ఎక్కువ సమయం పడుతుండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. హెలిటాక్సీ సేవలపై మా ప్రతినిధి అలీముద్దీన్ మరింత సమాచారం అందిస్తారు.

Helicopter
Helicopter

By

Published : Feb 19, 2022, 5:35 PM IST

మేడారానికి హెలిటాక్సీలో వెళ్లడానికి భక్తుల ఆసక్తి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details