వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా హన్మకొండలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బాబా ఆలయానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయి నాథుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
'వరంగల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు'