వరంగల్ నగరపాలిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో అభ్యర్థులు భారీగా వచ్చి నామపత్రాలు సమర్పిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలలో 33 డివిజన్లకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గత రెండు రోజులుగా 284 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేపటినుంచి నామినేషన్ల పత్రాల పరిశీలన జరగనుంది
గ్రేటర్ వరంగల్లో నామినేషన్ల సందడి - hreter nominations
గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఆశావాహులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో 33 డివిజన్లకుగాను అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
నగరపాలిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం