సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 14 మందికి .. రూ.10 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌లను అందజేశారు.
ఆదుకుంటాం..

పట్టణ ప్రజా సంక్షేమ యాత్ర ద్వారా పట్టణంలోని పలు కాలనీలలో కలియతిరిగిన ఎమ్మెల్యే.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.