రాష్ట్రంలోని పేద ప్రజలకు, కరోనా బాధితులకు అంబులెన్స్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పిలుపునిచ్చారు.
వర్ధన్నపేటకు గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్ ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్... నియోజకవర్గంలో అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి అవసరమైన నగదును అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా చెక్కు రూపంలో మంత్రి కేటీఆర్ అందజేశారు.
వర్ధన్నపేటకు గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్ ఈ సందర్బంగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో సేవలు అందించేందుకు గానూ.. ఈ రోజు ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, జెండా ఊపి అంబులెన్స్ ప్రారంభించారు.
వర్ధన్నపేటకు గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్ ఇవీచూడండి:'ఆరోగ్య శ్రీ బలోపేతం... లీకేజీలను అరికట్టడానికి కమిటీ'