వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి కోరమీసాల మల్లన్నను భక్తులు దర్శించుకున్నారు.
కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ - మహా శివరాత్రి జాతర వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని ఉదయం 4 గంటల నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ