వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఆయనకు స్థానికులు స్వాగతం పలికారు. ఈటలకు మద్దతుగా నినాదాలు చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రామాలయాన్ని సందర్శించారు.
కమలాపూర్‌లో ఈటల పర్యటన.. తండ్రితో ముచ్చటించిన వేళ..!
కమలాపూర్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. తండ్రి మల్లయ్యతో ముచ్చటించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్ పర్యటన, మాజీ మంత్రి ఈటల
రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. తండ్రి మల్లయ్యతో ముచ్చటించారు.
ఇదీ చదవండి:సడలింపు సమయంలో సందడి.. పది దాటగానే స్తబ్ధత