తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ పార్క్​లో అటవీశాఖ హరితహారం - hanmakonda

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వరంగల్​ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారులు పిలుపునిచ్చారు. హన్మకొండ కాకతీయ పార్క్​లో హరితహారం నిర్వహించారు.

కాకతీయ పార్క్​లో అటవీశాఖ హరితహారం

By

Published : Jul 21, 2019, 3:21 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కాకతీయ జూ పార్క్​లో అటవీశాఖ అధికారులు హరితహారం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.

కాకతీయ పార్క్​లో అటవీశాఖ హరితహారం

ABOUT THE AUTHOR

...view details