తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిట్ ఇండియాలో భాగంగా.. వరంగల్​ నిట్​లో 2కే రన్ - వరంగల్ నిట్​లో ఫిట్ ఇండియా కార్యక్రమం

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్) ఆధ్వర్యంలో ఫిడ్ ఇండియా పేరిట రెండు వారాలపాటు 2కే రన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి శరీరం దృఢంగా ఉండటానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

fit India progeam in warangal nit college
వరంగల్​ నిట్​లో ఫిట్ ఇండియా

By

Published : Sep 24, 2020, 11:09 AM IST

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. వరంగల్ నిట్​లో రెండు వారాలపాటు యోగా, వ్యాయామం, 2కే రన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఇందులో భాగంగా.. గురువారం ఉదయం.. నిట్ పరిపాలన భవనం నుంచి 2కే రన్ ప్రారంభించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి, శరీరాన్ని దృఢంగా ఉంచడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని రమణారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details