వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ వెనుకభాగంలో ఉన్న చెట్ల పొదల్లో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యంత్రాలు శుద్ధి చేసే డీజిల్ వ్యర్థాలు వేసే ప్రాంతంలో మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ... రైల్వే గేటు వద్ద రాకపోకలు 10 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది.
కాజీపేట రైల్వే లోకో షెడ్ సమీపంలో అగ్ని ప్రమాదం - FIRE ACCIDENT
వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే షెడ్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. యంత్రాలు శుద్ధి చేసే వ్యర్థాలు వేసే ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
కాజీపేట రైల్వే లోకో షెడ్ సమీపంలో అగ్ని ప్రమాదం