వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రతి విభాగాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు సేవచేయాలని కోరారు.
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ - warangal district latest news
వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ప్రతి విభాగాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు సేవచేయాలన్నారు.

Finance Minister Harish Rao
ఆసుపత్రిలో ఆర్తో, కార్డియో, ఈఎన్టీ, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, పీడియాట్రీషన్, ఇన్ పేషెంట్ సదుపాయాలు ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్
ఇదీ చదవండి:డయల్-100కు కొత్త హంగులు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు