వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను రైతు సంఘం నాయకులు సందర్శించి ఆందోళన చేపట్టారు. మిర్చి యార్డులో కలియతిరుగుతూ మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీని రైతులను అడిగి తెలుసుకున్నారు.
'20 వేలు పలికిన మిర్చి ధర... పదివేలకు ఎలా పడిపోయింది?' - ఎనమాముల మిర్చి మార్కెట్
20 వేలు పలికిన మిర్చి ధర పదివేలకు పడిపోవడాన్ని నిరసిస్తూ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.

20 వేలు పలికిన మిర్చి ధర... పదివేలకు ఎలా పడిపోయింది?
20 వేలు పలికిన మిర్చి ధర... పదివేలకు ఎలా పడిపోయింది?
గత వారం 20వేలు పలికిన మిర్చి ధర ఒక్కసారిగా పదివేలకు పడిపోవడానికి గల కారణాలు అధికారులతో చర్చించారు. వ్యాపారులు కావాలనే ధరలను నియంత్రించారని వారు ఆరోపించారు.