తెలంగాణ

telangana

ETV Bharat / state

'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది' - మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి

తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీష్​ కొనియాడారు.

farmer prime minister pv narasimha rao death anniversary at hanmakonda in warangal urban district
'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది'

By

Published : Dec 23, 2019, 1:30 PM IST

'పీవీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది'

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి పురస్కరించుకుని హుస్నాబాద్​ ఎమ్మెల్యే నివాళి అర్పించారు.

పీవీ నరసింహారావు అపర చాణక్యుడని ఎమ్మెల్యే సతీష్​ కొనియాడారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి గట్టి పునాదిగా అభివర్ణించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details