తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో ఘనంగా జరిగాయి. దేశానికి చేసిన సేవలను జిల్లా కాంగ్రెస్​ నేతలు కొనియాడారు.

By

Published : Aug 20, 2020, 2:12 PM IST

farmer pm rajiv gandhi birth anniversary in warangal urban district
హన్మకొండలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో భారత మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు.. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details