మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం
ప్రజా సమస్యలు పరిష్కరమై.. వారికి భరోసాగా నిలిచే పాలన రాష్ట్రంలో లేదని తెజస అధినేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. విశ్వవిద్యాలయాల వీసీల నియామకం కోసం 16 నెలలు కావాలా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పాలన మార్చేందుకు.. మరో పోరాటం చేయాలంటున్న కోదండరాంతో ఈటీవీ భారత్ ముఖాముఖి....
మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం