వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గిరిజనులు ఆటపాటలతో సందడి చేశారు. గిరిజన యువతులు, తమ నృత్యాలతో హోరెత్తించారు. పాడి పంటలు బాగా పండాలని గిరిజనులు... ప్రతి సంవత్సరం తీజ్‌ను ఘనంగా నిర్వహించుకుంటారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ సందడి చేశారు.
తీజ్ ఉత్సవాల్లో ఆడిన మాజీ ఎంపీ - ex-mp-sithramnaik-at-teez-clebrations
గిరిజన సంప్రదాయమైన తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని నృత్యాలు చేసి సందడి చేశారు.
తీజ్ ఉత్సవాల్లో ఆడిన మాజీ ఎంపీ