తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: బండ ప్రకాశ్​ - Banda prakash casting vote

వరంగల్​ అర్బన్ జిల్లా కరీమాబాద్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: బండ ప్రకాశ్​
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: బండ ప్రకాశ్​

By

Published : Mar 14, 2021, 3:46 PM IST

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్క పట్టభద్రుడు వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు.

వరంగల్​ అర్బన్ జిల్లా కరీమాబాద్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం చట్టబద్ధంగా కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధంగా పనిచేస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details