వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్‌ను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి... నగరంలో రింగ్‌రోడ్డు, ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని, దానికి అందరూ తోడుండి, తగిన సలహాలు ఇవ్వాలని కోరారు.
మీ మద్దతు కావాలి! - hanmakonda
కాళేశ్వరం ప్రాజెక్టు వరంగల్ జిల్లాకు వరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాశీర్వాదంతో తనపై ఉన్న బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఎర్రబెల్లి