తెలంగాణ

telangana

ETV Bharat / state

అవయవదానం కోసం తీన్​మార్ - awreness programs

అవయవదానంపై ఇంజినీరింగ్​ విద్యార్థుల వినూత్న ప్రదర్శన

engineering students

By

Published : Feb 3, 2019, 3:29 PM IST

Updated : Feb 3, 2019, 5:16 PM IST

అవయవదానంపై ఇంజినీరింగ్​ విద్యార్థుల అవగాహన
వరంగల్​ జిల్లా హన్మకొండలోని ఏషియన్ మాల్ వద్ద ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. చనిపోయిన వారి మృతదేహాన్ని కాల్చడం, ఖననం చేయకుండా.. పది మందికి పనికి వచ్చేలా అవయవాలు దానం చేయాలని సూచించారు. సినీ గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
Last Updated : Feb 3, 2019, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details