కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ
హన్మకొండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యుత్ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. తమ సమస్యలు పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు
ఇవీ చూడండి: హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు