తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వరంగల్ మేయర్ ప్రకాష్ జలాభిషేకం చేశారు.
వర్షాలు పడాలని అర్చకులు వరుణ యాగం నిర్వహించారు.
వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు - undefined
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేయి స్తంభాల ఆలయంలో భక్తులు అభిషేకాలు చేశారు. వర్షాలు పడాలని అర్చకులు వరుణ యాగం నిర్వహించారు.
వేయి స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు
ఇవీ చూడండి: ఈ నెల 18,19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు