తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి - నరకాసుర వధకు ఎర్రబెల్లి

వరంగల్​లో దివాళి పండుగ పురస్కరించుకొని నరకాసుర వధ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు హాజరయ్యారు.

ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి

By

Published : Oct 25, 2019, 11:52 PM IST

ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి
వరంగల్​లో నరకాసుర వధ ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక పోటీలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్​, మేయర్​ బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే నరేందర్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details