తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 8:20 PM IST

ETV Bharat / state

Harish hao: హరీశ్​రావు జన్మదినం సందర్భంగా ఆహారం పంపిణీ

నేడు మంత్రి హరీశ్​రావు(Harish hao) పుట్టినరోజు సందర్భంగా వరంగల్​లో యస్.వి.మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేషెంట్లకు ఉచితంగా ఆహారం అందజేశారు.

Harish Rao birthday
Harish hao: హరీశ్​రావు జన్మదినం సందర్భంగా ఆహారం పంపిణీ

రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీశ్​ రావు(Harish hao) జన్మదినం సందర్భంగా వరంగల్​లో యస్.వి.మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేషెంట్లకు ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం నడిపల్లి సతీశ్​, ప్రవీణ్, పిన్నింటి వంశీ పాల్గొన్నారు.

వరంగల్ యం‌.జి.యం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వి.చంద్రశేఖర్, రాష్ట్ర సీనియర్ నాయకులు గుడిమళ్ల రవికుమార్… ఎంజీఎంలోని పేషెంట్లు, అటెండెంట్లకు ఆహారం అందించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని సూపరింటెండెంట్ వారిని కోరారు.

ఇదీ చూడండి:covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details