తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు' - 'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వరంగల్‌ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలో పలుచోట్ల డిసిన్ఫెక్షన్‌ టన్నెల్స్​ను ఏర్పాటు చేస్తున్నారు.

'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు'
'వరంగల్​లో డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు'

By

Published : Apr 10, 2020, 1:16 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. ఈ టన్నెల్​ను ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వరంగల్​ నగరంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా బయట తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా ఎక్కువ సార్లు తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details