వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
వేయిస్తంభాల ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు - 1000 pillars temple at hanamkonda
వేయి స్తంభాల ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
వేయి స్తంభాల ఆలయంలో.. వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు
నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు జరిగేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి:బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు